ధృవ డే 8 బాక్స్ ఆఫీస్ అప్ డేట్ & డే 9 స్టేటస్( మళ్ళీ బ్యాటింగ్ మొదలెట్టిన రామ్ చరణ్ )

0
2186

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 4 రోజులవరకు అదిరిపోయే వసూళ్లు సాధించినా తర్వాత స్లో డౌన్ అవ్వక తప్పలేదు. ఏ సెంటర్స్ లో బాగానే ఉన్నా అక్కడ చరణ్ కి అంత గ్రిప్ లేకపోవడంతో అక్కడ యావరేజ్ కలెక్షన్స్ తో నెట్టుకువస్తున్న ధృవ….

రామ్ చరణ్ మెయిన్ ఫాలోయింగ్ ఉన్న మాస్ ఏరియాల్లో టోటల్ గా తడబాటుని చూపిస్తుంది. దాంతో 7 రోజుల్లో ఆశించిన కలెక్షన్స్ తెచ్చుకొని ధృవ 8 వ రోజు కూడా అలాంటి కలెక్షన్స్ నే రాబట్టి మొత్తం మీద 1 కోటి వరకు షేర్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కానీ ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే డే 9 కి బుకింగ్స్ కొద్దిగా పెరగడం జరిగింది…అది కచ్చితంగా సినిమాకు హెల్ప్ అవుతుందని..బుకింగ్స్ ఇలాగే ఉంటే కచ్చితంగా డే 9 ధృవ మళ్ళీ బ్యాటింగ్ చేయడం ఖాయం అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో మరి కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY