ధృవ డే 9 బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్….హోల్డ్ చేసిందా లేదా

0
1051

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా డీమానిటైజేషన్ ని గట్టిగా ఎదుర్కొంటుంది. తొలి వారంలో మొత్తంమీద 41.30 కోట్ల షేర్ వసూల్ చేసిన ధృవ రెండో వారంలో అడుగుపెట్టింది.

8 వ రోజు యావరేజ్ కలెక్షన్స్ ని సాధించిన ధృవ 9 వరోజు మాత్రం కొంచం బెటర్ గా ఓపెన్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ధృవకి పెద్దగా పోటి ఇచ్చే సినిమా లేకపోవడంతో ధృవనే అటు సింగిల్ స్క్రీన్స్ లో అటు మల్టీప్లెక్స్ లో తొలి ఛాయిస్ అవుతుంది.

కాగా 9 వరోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలు ఆక్యుపెన్సీ మొత్తంగా 25% ఉందని చెబుతున్నారు. ఇక ఈవినింగ్ షోలకి ఇది 35% వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎలాగూ 10 వ రోజు ఆదివారం అవ్వడంతో ఈ రెండు రోజుల కలెక్షన్స్ సినిమా క్లీన్ హిట్ కొడుతుందా లేదా అన్న క్లారిటీ ఇస్తుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY