షాకింగ్ న్యూస్::-ధృవ కి 3 క్లైమాక్స్ లు అనుకున్నారట

0
541

ఇది నిజంగానే షాకింగ్ గా ఉంది కదూ…రామ్ చరణ్ ధృవ ఒరిజినల్ వర్షన్ తనీఒరువన్ నే మక్కికి మక్కి ఎలాంటి మార్పులు లేకుండా అద్బుతంగా తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. కాగా సినిమా క్లైమాక్స్ విషయంలో ఓ ఆలోచన వల్ల మొత్తంగా మూడు క్లైమాక్స్ లను అనుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి.

అదేంటంటే ధృవకి సీక్వెల్ చేయాలని మొదట భావించి చివర్లో అరవింద్ స్వామి చనిపోకుండా బులెట్ ప్రూవ్ వెస్ట్ ని ధరించి సేఫ్ చేసి అరవింద్ స్వామి మారిపోయి ధృవతో చేతులు కలిపేలా ఓ చిన్న ట్విస్ట్ అనుకున్నారట.

ఇక మరోటి మాత్రం బాగుంది…బులెట్ ప్రూవ్ వెస్ట్ ని ధరించకుండా వచ్చిన అరవింద్ స్వామికి బులెట్ తగిలి చనిపోయినట్లు చూపించి చివర్లో అంబులెన్స్ లో విలన్స్ గ్యాంగ్ తప్పించి విదేశాలకు పంపుతారని అప్పుడు హీరో విలన్ చేజ్ సీక్వెల్ కి దారి తీస్తుందని అనుకున్నార. కానీ ఇది ఎక్కడ మైనస్ అవుతుందో అని భయపడి తిరిగి ఒరిజినల్ కథకే పట్టం కట్టాడట సురేందర్ రెడ్డి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY