ధృవ ఫస్ట్ మండే టెస్ట్….ఓపెనింగ్స్ & హోల్డ్…ఎలా ఉందంటే

0
1183

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు లెవల్ లో వీకెండ్ కలెక్షన్స్ సాధించి తొలి మండే టెస్ట్ కి ఎంటర్ అయ్యింది. వీకెండ్ లో 30 కోట్ల షేర్ వసూల్ చేసిన ధృవ మండే టెస్ట్ కి బాగానే సిద్ధం అయిందని చెప్పొచ్చు.

సినిమాకు ఆదివారం భారీ ఎత్తున వచ్చిన ఆడియన్స్ టికెట్స్ దొరకపోవడంతో మండే బుకింగ్స్ చేసుకున్నారు. దాంతో మండే మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలు కొద్దిగా వీక్ గా ఉన్నా ఈవినింగ్ షోలు మాత్రం బాగా సాగుతున్నాయి.

కాగా కలెక్షన్స్ రెండోరోజు కన్నా 15% తక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు కొన్ని ఏరియాల్లో సెలవు కూడా ఉండటం ఈవినింగ్ షోలు పికప్ అయ్యేందుకు హెల్ప్ అవుతున్నాయి. ఈ రోజు కలెక్షన్స్ అంచనా ఈరోజు రాత్రి 10.40 కి పబ్లిష్ చేస్తాం…అప్పుడు చూడండి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY