షాకింగ్ న్యూస్: రామ్ చరణ్ “ధృవ” గురించి షాకింగ్ న్యూస్

0
891

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. డీమానిటైజేషన్ ఓ రేంజ్ లో ఎఫెక్ట్ చూపడం సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ గా మారింది…కాగా ఈ సినిమాపై ఓ రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.

అసలు ఇంతకీ మొదట ధృవ సినిమా ఆఫర్ అల్లుఅర్జున్ కోసం అని అనుకున్నారట…అల్లుఅర్జున్ చేసిన సరైనోడు ముందు రామ్ చరణ్ కోసం అనుకున్నారట…కాగా అనుకోకుండా చివరి నిమిషంలో రెండు సినిమాలు చేతులు మారి అల్లుఅర్జున్ సరైనోడు రామ్ చరణ్ ధృవ చేయడానికి సిద్ధం అయ్యారట.

ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ సరైనోడుతో అల్లుఅర్జున్ పక్కా మాస్ ఇమేజ్ ను దక్కించుకోగా రామ్ చరణ్ ధృవతో క్లాస్ లోను క్రేజ్ తెచ్చుకున్నాడు. సరైనోడు బ్లాక్ బస్టర్ గా నిలవగా ధృవ పరిస్థితుల ప్రభావం వల్ల అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY