ధృవ ప్రీమియర్ షో కలెక్షన్స్…రామ్ చరణ్ కి పెద్ద షాకింగ్

1
3146

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ధృవ ఇవాళ ప్రేక్షకులముందుకు వచ్చేసింది. ఇక్కడ కలెక్షన్స్ కి ఎలాగూ డోకా ఉండదు కాబట్టి ఓవర్సీస్ కలెక్షన్స్ పై కసితో ఉన్న రామ్ చరణ్ ఈ సారి తానె స్వయంగా వెళ్లి ఓవర్సీస్ లో ప్రమోషన్ పనులు చేపట్టాడు. డానికి టోటల్ యూనిట్ ని కూడా తీసుకెళ్ళాడు.

కానీ అక్కడ సినిమాకు అనుకున్న విధంగా ఆడియన్స్ రాలేదని తెలుస్తుంది…మామూలుగా స్టార్ హీరోలు నటించే క్రేజీ సినిమాలు ఈ మధ్య అక్కడ ఈజీగా 400k to 500k అవలీలగా కలెక్ట్ చేస్తున్నాయి. కాగా రామ్ చరణ్ అక్కడ మార్కెట్ కొద్దిగా తక్కువ అవ్వడంతో స్వయంగా వెళ్ళాడు.

అయినా కూడా సినిమాకు బిలో 200k ఓపెనింగ్ మాత్రమే లభించిందని తెలుస్తుంది….కాగా ఇది లాస్ట్ ఇయర్ బ్రూస్ లీ కంటే కేవలం 40k ఎక్కువ మాత్రమే అంటున్నారు. ఈ కలెక్షన్స్ షాకింగ్ గానే ఉన్నా సినిమా టాక్ పాజిటివ్ గా వినపడుతుంది కాబట్టి రెగ్యులర్ రోజుల్లో ఇంప్రూవ్ అవ్వడం ఖాయం అంటున్నారు మరి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

LEAVE A REPLY