ధృవ ప్రీమియర్ షో టాక్ ఎలా ఉంది??

0
1916

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ 2016 ధృవ ఎట్టకేలకు ప్రేక్షకులముందుకు వచ్చేసింది..ఇక్కడ రెగ్యులర్ షోలు పడకముందే ఓవర్సీస్ లో స్పెషల్ ప్రీమియర్ షోలు భారీ ఎత్తున వేశారు. ఈసారి స్వయంగా రామ్ చరణ్ అక్కడ ప్రమోషన్ కి వెళ్ళాడు.

కాగా అక్కడి నుండి అందుతున్న సమాచారం ప్రకారం ధృవ ఓవర్సీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందని తెలుస్తుంది. తొలి అర్ధభాగం ఫుల్ రేసీగా సాగుతూ ప్రేక్షకులను థ్రిల్ ని ఇచ్చిందట. కానీ రెండో అర్ధభాగం ముందు అనుకున్నట్లే కొద్దిగా స్లో అయిందని అంటున్నారు.

కాగా వాళ్ళకి పెద్దగా కామెడీ అండ్ ఎంటర్ టైన్ మెంట్ ఓవర్ డోస్ సినిమాలు పడవు కాబట్టి కాన్సెప్ట్ ఓరియె౦టెడ్ స్టొరీ అయిన ధృవ సెకెండ్ ఆఫ్ స్లోగా ఉన్నా వాళ్ళ నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ ని సొంతం చేసుకుంది…ఇక ఇక్కడి రామ్ చరణ్ హార్డ్ కోర్ మాస్ ఆడియన్స్ ఎలాంటి మాట చెబుతారో తెలియాలి అంటే మరికొంత సమయం ఆగాల్సిందే.

LEAVE A REPLY