ధృవ రికార్డులు ఇక్కడ కాదు….అక్కడ కావాలి

0
524

shtbsn-tbsmtరామ్ చరణ్ నటించిన ధృవ రికార్డుల వర్షం కురిపిస్తుంది…సోషల్ మీడియా బిగ్గెస్ట్ ఫ్లాట్ ఫామ్ లో ఒకటైన యూట్యూబ్ లో ఏకంగా 4 మిలియన్ వ్యూస్ ని క్రాస్ అయ్యి ఈ రికార్డు అందుకున్న తొలి మెగా హీరోగా రామ్ చరణ్ నయా రికార్డు కొట్టాడు.

కానీ ఈ రికార్డులు గొప్పలకు చెప్పుకోవడానికి పనికి రావు…రామ్ చరణ్ పెద్దగా నిరూపించుకోవాల్సింది డొమాస్టిక్ మార్కెట్ లో ఏమి లేదు…చేయాల్సిందల్లా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సారైనా 1 మిలియన్ మార్క్ ని అందుకోవడమే.

మీడియం హీరోల సినిమాల నుండి చిన్న సినిమాలు కూడా అక్కడ రామ్ చరణ్ సినిమాలకు బీట్ చేస్తున్న వేల రామ్ చరణ్ ఏ రికార్డులు కొట్టాలి అన్నా ముందు ఓవర్సీస్ లోనే కొట్టాల్సి ఉంటుంది…అక్కడ రామ్ చరణ్ ఈ రికార్డులు కొడితేనే ఫ్యూచర్ లో స్టార్ హీరోలలో స్ట్రాంగ్ కంటె౦డర్ గా ఉండగలడు….

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY