షాక్: ధృవ స్పెషల్ షోలకి పర్మీషణ్ ఇవ్వని పోలీసులు( ఎందుకివ్వలేదో తెలుసా??)

0
898

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ రేపు భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం అవుతుంది…కాగా ఈ రోజు సినిమా స్పెషల్ ప్రీమియర్ షోలు ఒకపక్క ఓవర్సీస్ లో భారీ ఎత్తున వేయబోతుండగా సంప్రాదాయ౦గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి లాగే మెగా హీరోలకు వేసే స్పెషల్ షోలు ఈసారి కూడా భారీ ఎత్తున వేయాలి అనుకున్నారు.

కానీ దీనికి పోలీసులు చాలా ఏరియాల్లో అంగీకరించలేదు అని తెలిసి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు చాలా బాదపడుతున్నారు…చరణ్ కి భారీ క్రేజ్ ఉండే హైదరాబాదులో స్పెషల్ షోలకి పోలీసులు పర్మీషణ్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదట.

ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు…అలాగే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున స్పెషల్ షోలకి పర్మీషణ్ ఇవ్వమని చెప్పేశారట. దాంతో ధృవ సినిమా స్పెషల్ షోలు చాలా లిమిటెడ్ గానే ఉండబోతున్నాయి. ఆ ఎఫెక్ట్ తొలిరోజు కలెక్షన్స్ పై కూడా పడే చాన్స్ ఉంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY