ధృవ పై ట్రేడ్ లో టాక్ ఎలా ఉంది? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
1339

charasmn-sbtmsbtmnమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గత రెండు మూడు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు…ఎప్పుడు రొటీన్ మాస్ మూవీస్ చేస్తున్నాడు అన్న అపవాదు నుండి బయటపడటానికి తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తనీఒరువన్ సినిమాను తెలుగులో ధృవ పేరుతో రీమేక్ చేశాడు చరణ్.

కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా డిసెంబర్ 9 న ధృవ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే పట్టుమని 15 రోజులు టైం లేని ఓ పెద్ద హీరో సినిమాపై జనాల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ఈ మధ్య రిలీజ్ అయిన పెద్ద సినిమాలను చూస్తె తెలుస్తుంది.

కానీ ధృవ విషయానికి వచ్చే సరికి అనుకుని చేస్తున్నారో అనుకోకుండా చేస్తున్నారో తెలియదు కానీ టోటల్ లో ప్రొఫైల్ లో జరుగుతున్న ప్రమోషన్ వల్ల ఇప్పుడు ట్రేడ్ లో పూర్తిగా డౌన్ అయిపొయింది ధృవ. టీసర్ కి పాటల టీసర్స్ కి పాజిటివ్ బజ్ ఉన్నా నోట్ల రద్దు ప్రభావం వల్ల పోస్ట్ పోన్ అవ్వడం సినిమాకు మరింత ఎఫెక్ట్ గా మారింది.

ఇప్పటి నుండి అయినా సినిమాకు సరిగ్గా ప్రమోషన్ కల్పించకపోతే కనీసం 10 కోట్ల ఓపెనింగ్ కూడా రావడం కష్టమే అంటున్నారు. మరి గీతా ఆర్ట్స్ నిర్వాహకులు ధృవ ప్రమోషన్స్ లో జోరు పెంచుతారో లేక మౌత్ టాక్ వచ్చాకే సినిమాకు ప్రమోషన్ మొదలు పెడతారో అనేది ఆసక్తికరంగా మారింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY