షాక్::-రామ్ చరణ్ ధృవకి మిగిలింది 3 రోజులే

0
1547

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ డిసెంబర్ 9 న ఘనంగా రిలీజ్అయ్యి 2 వారాల్లో 50 కోట్ల షేర్ వసూల్ చేసింది. అయినా బ్రేక్ ఈవెన్ కి మరో 8 కోట్ల దూరంలో ఉన్న ధృవకి బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలింది మూడు రోజులే.

ప్రస్తుతం ట్రేడ్ పండితులు కూడా ఇదే చెబుతున్నారు…వీక్ డేస్ వీక్ గా పెర్ఫార్మ్ చేస్తున్న ధృవ కేవలం వీకెండ్ లోనే ఎంతోకొంత కలెక్షన్స్ ని సాధిస్తుంది. కాగా ఇప్పుడు మిగిలిన రోజుల్లో క్రిస్టమస్, తరువాత రోజు అలాగే జనవరి 1 మాత్రమే ధృవకి ఎంతో కొంత స్కోర్ చేసే చాన్స్ ఇస్తుందని అంటున్నారు.

మిగిలిన రోజుల్లో ధృవ కలెక్షన్స్ ఎంత తక్కువగా ఉన్నాయంటే బ్రేక్ ఈవెన్ కి దగ్గర అవ్వడానికి అవి ఏమాత్రం ఎఫెక్ట్ చూపించే విధంగా లేవని అంటున్నారు. మరి ధృవ ఈ మూడు రోజులను సరిగ్గా వాడుకుంటే 55 కోట్ల మార్క్ ని దాటగలదు మరి ఏం జరుగుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY