ఏం సినిమారా బాబు…..స్టాండింగ్ ఆవేశన్ ఇస్తున్నారు ఈ సినిమాకి

0
2221

ఆ హీరో ఎప్పుడు సినిమా చేసినా అదో అద్బుతం….సినిమా కోసం ఏళ్ళు గ్యాప్ తీసుకున్న అతని సినిమా వస్తుంది అంటే టాక్ గురించి పట్టించుకోకుండా ఒక్కసారైనా కచ్చితంగా చూసి తీరే సినిమా ఇస్తాడన్నా నమ్మకం…ఇప్పటికే అర్ధం అయ్యుండాలే అతనెవరో…అతనే ఏస్ ఖాన్ అమీర్ ఖాన్..

2008 నుండి క్రిస్టమస్ టైంలో సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్న అమీర్….సినిమా రిలీజ్ చేసిన ప్రతీసారి ఇండస్ట్రీ హిట్ కొడుతూ వస్తున్నాడు..గజినీ, 3 ఇడియట్స్, ధూమ్ 3, పీకే ఇలా అన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్లే…ఇక లేటెస్ట్ గా దంగల్ అనే సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు అమీర్…

సినిమా చూస్తున్న ప్రేక్షకులు అమీర్ పడ్డ కష్టానికి ఫిదా అవుతున్నారు…రియల్ కథని వెండితెరపై ఎంత గొప్పగా తీశారంటే….సినిమా చివర్లో వచ్చే జాతీయగీతం సమయంలో ప్రేక్షకులు స్టాండింగ్ ఆవేశన్ ఇస్తున్నారు అమీర్ కష్టానికి…ఈ ఇయర్ కి పెర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చిన అమీర్ ఖాన్ ఇప్పుడు డీమానిటైజేషన్ ని సైతం ఎదుర్కోవడం దాన్ని జయించి మరో హిస్టారికల్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు చూసినవాళ్ళందరూ.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY