ఫ్యాన్స్ కి పక్కా పండగలాంటి వార్తా ఇది

0
1290

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు వరుస సూపర్ హిట్ల తర్వాత చేయబోతున్న సినిమాపై ఇప్పటికే బోలెడు అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ ఈ జనరేషన్ టాప్ హీరోల్లో ఎవ్వరూ చేయని విధంగా ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడు యంగ్ టైగర్.

కాగా ఈ సినిమా అతి త్వరలో మొదలు కాబోతుండగా దీనికి సర్దార్ ఫేమ్ బాబీ డైరెక్షన్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ట్రిపుల్ రోల్స్ ఇప్పటివరకు ఎన్టీఆర్ చేయని విధంగా సరికొత్తగా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

కాగా ఈ సినిమాలో మూడు డిఫెరెంట్ రోల్స్ చేయనున్న ఎన్టీఆర్ ప్రతీ రోల్ కి ఓ వేరియేషన్ చూపిస్తాడట…కాగా అందులో ఓ రోల్ చాలా కామెడీ చేస్తుందని టాక్…తారక్ వరుసగా సీరియస్ సినిమాలు చేస్తుండటంతో ఈ సినిమా ఎన్టీఆర్ నుండి కామెడీ కోరుకునే వాళ్ళకి పెద్ద రిలీఫ్ కాబోతుందని చెబుతున్నారు.

loading...
loading...

LEAVE A REPLY