ఫైనల్ లిస్టులో ఎన్టీఆర్ కి పోటిగా రామ్ చరణ్-నాగార్జున

64
2799

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి 2016 ఓ రేంజ్ లో కలిసి వచ్చింది అని చెప్పొచ్చు…కాగా లాస్ట్ ఇయర్ ఏ హీరోకి కూడా ఎన్టీఆర్ కి కలిసివచ్చినంతగా కలిసి రాలేదు..నటుడిగా రెండు నటనకి ఆస్కారం ఉన్న సినిమాలతో ఎన్టీఆర్ మెప్పించాడు.

కాగా 2016 లో బెస్ట్ టాలీవుడ్ యాక్టర్ ఎవరు అంటే అందరూ ఎన్టీఆర్ పేరే చెప్పారు కానీ మరో ఇద్దరు హీరోల పేర్లు కూడా ఇప్పుడు లిస్టులో చోటు దక్కి౦చుకున్నాయ్ అంటున్నారు విశ్లేషకులు…ఆ ఇద్దరే రామ్ చరణ్ మరియు నాగార్జున.

ఊపిరి సినిమాలో అద్బుత నటనతో మెప్పించాడు నాగార్జున…ఇక ధృవతో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు..కానీ ఈ రెండు రీమేక్ లు అవ్వడం ఓ విధంగా మైనస్ అవ్వగా ఎన్టీఆర్ చేసిన రెండు సినిమాలు స్ట్రైట్ సినిమాలు అవ్వడం అందులో నాన్నకుప్రేమతోకి యునానిమస్ పాజిటివ్ నెస్ ఎన్టీఆర్ కి దక్కడం ఎన్టీఆర్ కి అడ్వాంటేజ్ అంటున్నారు. మరి ముగ్గురిలో ఎవరికి నటుడిగా 2016 బెస్ట్ యాక్టర్ అవార్డులు దక్కే అవకాశం ఉందొ చూడాలి…మీ ఛాయిస్ ఎవరో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి..

loading...
loading...

64 COMMENTS

  1. Comment:jr ntr nannaku prematho lo chesinatlu ga evadikina antha talent unda any acting only ntr ki matrame sontam ok

  2. ntr chesina acting mare hero cheyaleru. gatham lo nannaku prematho remake meru chestara ani hero dhanush adiginappudu naa valla kadhu nenu NTR la acting cheyaledu ani chetulu atheadu inka villu antha.my option is Yong tiger ntrrrrrrrrr is best acting

LEAVE A REPLY