మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ “ఫైనల్ కలెక్షన్స్” అప్ డేట్

0
1343

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ క్లోజింగ్ కి వచ్చేసింది…ఖైదీనంబర్150 ఎంట్రీతో ధృవకి థియేటర్స్ నుండి ఎగ్జిట్ అవ్వక తప్పలేదు. దాంతో టోటల్ కలెక్షన్స్ కూడా ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే కనిపిస్తుంది ఇప్పుడు.

కాగా మొత్తంమీద 57 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ధృవ క్లీన్ హిట్ కోసం 58 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా డీమానిటైజేషన్ సినిమాకు గట్టి ఎదురుదెబ్బగా మారింది..కానీ పాజిటివ్ టాక్ పవర్ చూపిస్తూ స్లో అండ్ స్టడీగా లక్ష్యాన్ని అందుకుంది ధృవ సినిమా.

మొత్తంమీద 58 కోట్ల టార్గెట్ ను అందుకున్న ధృవ క్లీన్ హిట్ గా నిలిచింది…లోతుగా వెళితే కొన్ని ఏరియాల్లో లాస్ వచ్చినా టోటల్ బిజినెస్ ని లెక్కలోకి తీసుకుంటే హిట్ అనే చెప్పాలి. టోటల్ వరల్డ్ వైడ్ షేర్ ని త్వరలో డీటైల్డ్ గా పబ్లిష్ చేస్తాం.

loading...
loading...

LEAVE A REPLY