గుంటూరులో ధృవకి షాకింగ్ రేటు

0
3690

charana-neb-tnsmమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కెరీర్ లోనే ఆల్ టైం లో స్టేజ్ లో ఉన్నాడు…అయినా కూడా తన మాస్ పవర్ చూపిస్తూ తన లేటెస్ట్ మూవీ ధృవతో రికార్డుల వేట మొదలుపెట్టడానికి సిద్ధం అవుతున్నాడు. లాస్ట్ ఇయర్ బ్రూస్ లీ లాంటి డిసాస్టర్ తరువాత ప్రయోగాల బాటపట్టిన చరణ్ తనీఒరువన్ తెలుగు రీమేక్ ధృవతో వస్తున్నాడు.

కాగా ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరుగుతు౦ది. సీడెడ్ లో 9 కోట్లు, కర్ణాటకలో 6.2 కోట్ల రేటు దక్కించుకున్న ధృవ ఇప్పుడు గుంటూరు ఏరియాలో 5.65 కోట్ల రేటు దక్కించుకుంది. ఇది అక్కడ రామ్ చరణ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డు రేటు అని చెప్పొచ్చు.

కెరీర్ లో స్టేజ్ లో ఇలాంటి రేటు దక్కడం నిజంగా రామ్ చరణ్ ట్రాక్ రికార్డు వల్లే అని చెప్పొచ్చు. దానికి తోడు తనీఒరువన్ లాంటి బ్లాక్ బస్టర్ రీమేక్ అవ్వడంతో బయ్యర్లలో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా డిసెంబర్ లో ప్రేక్షకులముందుకు రాబోతుంది.

LEAVE A REPLY