హైదరాబాదులో 250, వరంగల్లో 150, నైజాంలో 120…ఈ రేంజ్ విద్వంసం ఏంటి సామీ

0
1116

మెగాస్టార్ హ్యూమ౦గస్ క్రేజ్ అంటే తెలియని ఈ కాలం కుర్రాళ్ళకి ఇప్పుడు మెగాస్టార్ క్రేజ్ ఏంటో తెలిసేలా చేస్తుంది మెగాస్టార్ మైటీ కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్150…టాలీవుడ్ లో కేవలం బాహుబలికి మాత్రమే ఉన్న రికార్డులను తిరగరాస్తూ దుమ్ము రేపుతుంది ఈ సినిమా.

సంక్రాంతి సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే వెసలుబాటుని ఓ రేంజ్ లో వాడుకుంటున్న ఈ సినిమా ఏ ఏరియాలోను ఒకే రేటుని మెయిన్ టైన్ చేయడం లేదు…హైదరాబాదు హై సెంటర్స్ లో 250, వరంగల్ హై క్లాస్ థియేటర్స్ లో 150 రేట్లతో రచ్చ రచ్చ చేస్తుంది ఈ సినిమా.

ఇక మిగిలిన నైజాం ఏరియాలో 120 నుండి 150 రేట్లు ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు…ఈ లెక్కన చూసుకుంటే తొలిరోజు ఆల్ టైం హ్యూమ౦గస్ కలెక్షన్స్ రావడం తధ్యం అంటున్నారు…మరి మెగా క్రేజ్ ఎలా పెరుగుతుందో రిలీజ్ నాటికి పక్కాగా తెలుస్తుంది.

LEAVE A REPLY