జనవరి 14 ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి “ఓ సర్ప్రైజ్”

0
2545

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో దుమ్ము రేపుతున్నాడు…సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ తో దెబ్బతిని సైలెంట్ అయిపోయిన బాబీతో బిగ్గెస్ట్ ఎక్స్ పెరిమెంట్ చేయబోతున్నాడు.

బహుశా ఇది తన కెరీర్ లోనే అతిపెద్ద రిక్స్ లో ఒకటని చెప్పొచ్చు…కాగా ఈ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటం…ఇందులో ఎన్టీఆర్ మూడు రోల్స్ చేయబోతుండటం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ లో ఒకటి…కాగా సినిమాకు టైటిల్ గా జై.లవ.కుశ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

కాగా కళ్యాణ్ రామ్ ఈ టైటిల్ ని తన బ్యానర్ పై రిజిస్టర్ చేయించినట్లు చెబుతున్నారు. కాగా దీనికి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఈ సంక్రాంతికి అనౌన్స్ చేసే చాన్స్ ఉన్నట్లు టాక్ వస్తుంది..ఇది నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇక సినిమా ఈ నెల 24 అఫీషియల్ గా మొదలు కానుందట.

LEAVE A REPLY