జనతాగ్యారేజ్ డే 10 VS ధృవ( ఫస్ట్ టైం రామ్ చరణ్ ఎన్టీఆర్ ని ఓడించాడు )

0
2121

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు నిజంగానే గర్జించింది అని చెప్పొచ్చు. ఆదివారం ఫుల్ అడ్వాంటేజ్ తీసుకున్న ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జనతాగ్యారేజ్ 10 వ రోజు కలెక్షన్స్ ని బీట్ చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో శనివారం 10 వ రోజు జరుపుకున్న జనతాగ్యారేజ్ మొత్తంమీద 1.52 కోట్ల షేర్ వసూల్ చేసింది. కాగా ధృవ ఏకంగా ఈ లెక్కని ఆదివారం 2 కోట్లకు చేరేలా చేసి దుమ్ము రేపింది. సినిమాకి పోటి ఏమి లేకపోవడం ధృవకి ప్లస్ అయ్యింది కానీ జనతాగ్యారేజ్ కి ఇంకొక్కడు అప్పుడు పోటి ఇచ్చింది.

కాగా మొత్తంమీద 10 వ రోజు డామినేషన్ తర్వాత ధృవ 60 కోట్ల ఆశలను సజీవంగా ఉంచుకుందని చెప్పొచ్చు. ఇవాళ మరో కోటికి పైగా షేర్ రాబడితే సినిమాకి ఈ వీక్ లో కూడా డోకా లేనట్లే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY