జనతాగ్యారేజ్ డే 9 VS ధృవ డే 9( SHOCKING NEWS)

1
2000

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజు ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జనతాగ్యారేజ్ కి గట్టిపోటి ఇచ్చింది. మొదటి 4 రోజుల తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో పోటి ఇచ్చింది..దాంతో 9 రోజు రెండు సినిమాల కలెక్షన్స్ ఆల్ మోస్ట్ ఈక్వల్ అయ్యాయి.

జనతాగ్యారేజ్ 9 వరోజు ఫుల్ వర్కింగ్ డే అవ్వగా ధృవకి వీకెండ్ అడ్వాంటేజ్ దక్కింది. దాంతో జనతాగ్యారేజ్ కలెక్ట్ చేసిన 0.80 లక్షల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది ధృవ….కాగా టోటల్ కలెక్షన్స్ మొత్తంగా 80 లక్షలకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

కాగా 10 వరోజు కలెక్షన్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ గా మారాయి…ఎందుకంటే జనతాగ్యారేజ్ రెండో శనివారం అడ్వాంటేజ్ తీసుకోగా ధృవకి సండే అడ్వాంటేజ్ దొరుకుతుంది, మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో రేపటి కంపారిజన్ లో తెలుసుకుందాం.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

  1. your day wise calculations are wrong. because JanataGarage” was released on Thursday. but dhruva was released on Friday. So ones working day will be holiday of second. Actually first 2weeks collections are important. JG share is already 25cr and gross is 40cr more than dhruva. So you need not compare them. 10th day collection could not change the success rate. if u think so 11th day collections of JG would be more than dhruva.

LEAVE A REPLY