జనతాగ్యారేజ్ Vs ధృవ Vs ఖైదీనంబర్150 Vs గౌతమీపుత్ర శాతకర్ణి

0
935

ఇదేమి టైటిల్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకండీ…ఈ మధ్య రిలీజ్ అయిన కాబోతున్న ఈ సినిమాల టీసర్లు, ట్రైలర్లు యూట్యూబ్ లో సృష్టించిన రికార్డులు ఇప్పుడు ప్రాముఖ్యతని సంపాదించుకున్నాయి. ఎన్టీఆర్ ఈ ఇయర్ లో ఎక్కువ రికార్డులను డామినేట్ చేస్తూ స్టార్ ఆఫ్ ది ఇయర్ అయ్యాడు.

11 నెలల ఎన్టీఆర్ డామినేషన్ కి మెగా హీరోలు బ్రేక్ వేయగా తర్వాత ఎన్టీఆర్ సైడ్ నుండి బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి తన పంజా పవర్ ఏంటో చూపించాడు…దాంతో మొత్తంమీద ప్రజెంట్ పొజిషన్ లో టాప్ 4 మోస్ట్ లైక్స్ టీసర్లు/ ట్రైలర్లుగా ఈ సినిమాలు టాప్ 5 ప్లేసులలో నిలిచాయి.

ఖైదీనంబర్150( టీసర్ )——92k లైక్స్
గౌతమీపుత్ర శాతకర్ణి( ట్రైలర్ )—–81k లైక్స్
జనతాగ్యారేజ్( టీసర్ )—–79k లైక్స్
ధృవ( ట్రైలర్ )—–76k లైక్స్
జనతాగ్యారేజ్ ( ట్రైలర్ )—–63K లైక్స్

ఇవి ప్రస్తుతానికి టాప్ 5 మోస్ట్ లైక్స్ తెచ్చుకున్న టాలీవుడ్ టీసర్లు/ట్రైలర్లు…ప్రస్తుతానికి ఏ సినిమా టీసర్/ట్రైలర్ కూడా 100k లైక్స్ ని దాటలేదు…మరి ఫ్యూచర్ లో అయినా ఈ సినిమాల్లో అయినా ఏ సినిమా ఆ మార్క్ ని అందుకుంటుందో కింద గెస్ చేయండి చూద్దాం.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY