కాజల్-నిత్య-రకుల్-సమంత….అందరి నోటా ఒకటే మాట

0
5168

టాలీవుడ్ టాప్ టు క్రేజీ న్యూ హీరోయిన్స్ వరకు అందరి ఫేవరేట్ డాన్సర్ ఇన్ టాలీవుడ్ ఎవరు అంటే మాత్రం అందరూ చెప్పే పేరు ఒక్కటే అయ్యింది ఈ మధ్య…ఆ పేరే టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని….

లాస్ట్ ఇయర్ నుండి గమనిస్తే కాజల్, నిత్యమీనన్ ఎన్టీఆర్ లాంటి డాన్సర్ ని ఎక్కడా చూడలేదని మిగిలిన స్టార్ హీరోలు ఎంత బాగా డాన్స్ చేసినా చూసిన స్టెప్ ని మళ్ళీ రీ షూట్ చేయకుండా చేయగల హీరో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే నని మెచ్చుకున్నారు.

ఇక ఈ ఇయర్ రకుల్ ప్రీత్ సింగ్ రామ్ చరణ్-అల్లుఅర్జున్-ఎన్టీఆర్ లలో ఎన్టీఆర్ ని మించే డాన్సర్ లేడని మెచ్చుకుంది….ఇక రీసెంట్ గా సమంత కూడా సౌత్ లో నాకు నచ్చిన బెస్ట్ డాన్సర్స్ లో ఎన్టీఆర్ ముందు నిలుస్తాడని మెచ్చుకుంది. ఇలా హీరోయిన్స్ అందరూ ఎన్టీఆర్ తో డాన్స్ చేయడానికి బయపడుతూనే ఎన్టీఆర్ ని మించిన డాన్సర్ లేదని కితాబు కూడా ఇస్తున్నారు

LEAVE A REPLY