ఖైదీ150 1st డే కలెక్షన్స్ అప్ డేట్… డే 2 స్టేటస్ & బాలయ్య 100 ఓవర్సీస్ ఓపెనింగ్

0
2266

ఖైదీనంబర్150….డే 1:-

మెగాస్టార్ మెగా మమ్మోత్ మూవీ ఖైదీనంబర్150 తొలిరోజు ఇండియా వైడ్ గానే కాదు వరల్డ్ వైడ్ గాను రచ్చ రచ్చ చేసేసింది…పరిస్థితులను చూసినవాళ్ళు అందరూ రెండేళ్ళ క్రితం బాహుబలిని చూసినట్లు చెబుతున్నారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈజీగా 20 కోట్ల షేర్ ని క్రాస్ కానున్న ఖైదీనంబర్150 అన్ని కుదిరితే 23 కోట్ల మార్క్ ని కూడా అందుకోవచ్చు అంటున్నారు..ఇక కర్ణాటక 3.5 కోట్లు….మిగిలిన చోట్ల 1.5 కోట్లు ఈజీగా వస్తాయి అంటున్నారు…ఓవర్సీస్ లో ఆల్ రెడీ 4 కోట్ల షేర్ వచ్చేసింది…దాంతో మొత్తం కలెక్షన్స్ 32 కోట్లకు పైచిలుకు షేర్ ని కలెక్ట్ చేయోచ్చు అంటున్నారు.

డే 2 స్టేటస్:-

అడ్వాన్స్ బుకింగ్స్ వీకెండ్ వరకు ఫుల్ కాబట్టి ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం…కానీ తొలిరోజు హైర్స్ ఉండవు దాంతో పాటు బాలయ్య 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి భారీ రిలీజ్ కాబట్టి థియేటర్స్ ని కలెక్షన్స్ ని కొద్దిగా లాస్ అవ్వక తప్పదు…..

గౌతమీపుత్ర శాతకర్ణి ఓవర్సీస్ ఓపెనింగ్:-

జనవరి 11 న ఖైదీనంబర్150 సృష్టించిన సునామీ అక్కడ 12 న కూడా కొనసాగుతుంది…..దాంతో గౌతమీపుత్ర శాతకర్ణి యావరేజ్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది…ఒకవేళ టాక్ బాగుంటే కలెక్షన్స్ మొత్తంగా 250k  నుండి 350k వరకు ఉండొచ్చని అంచనా…మొత్తంమీద సినిమా టాక్ ఇక్కడ స్టార్ పవర్ కన్నా ఎక్కువ పోటిని ఇవ్వబోతుంది.

రెండు సినిమాల వరుస అప్ డేట్లు ఈ సంక్రాంతి మొత్తం కొనసాగుతాయి….

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY