ఎక్స్ పెర్టేషన్స్ 25 కోట్లకి చేరాయి….ఇండస్ట్రీ షాక్ అవుతుంది ఈ విద్వంసం చూసి

0
2754

చిరంజీవి మెగా మైటీ మూవీ ఖైదీనంబర్150 పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి…కాగా సినిమా 92 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ అయ్యే పరిస్థితిని ఎలా అధిగమించాలి అన్నదానిపై మెగా నిర్మాతలు భారీ కసరత్తులు చేసి పండగ అడ్వాంటేజ్ ని ఓ రేంజ్ లో వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు.

కాగా సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరగని రీతిలో టికెట్ రేట్లు పెంచేశారు…దాంతో తొలిరోజు వసూళ్లు కచ్చితంగా 25 కోట్లు చేరాలని ఫిక్స్ అయినట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో అనుకుంటున్నారు…సినిమా హైప్ దృశ్యా 20 కోట్లకు పైగా షేర్ మాత్రం పక్కా అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇక స్పెషల్ షోలు టాక్ ఓ రేంజ్ లో ఉంటే కచ్చితంగా మరో 2.5 నుండి 4 కోట్ల మధ్యలో షేర్ వచ్చే చాన్స్ ఉందని మొత్తంమీద అన్నీ అనుకున్నట్లు జరిగితే మాత్రం 25 కోట్లకు అటూఇటూగా షేర్ వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY