టాలీవుడ్ చరిత్రలో ఖైదీనంబర్150 న్యూ రికార్డ్ …ఎంతమంది వచ్చారో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది

0
3801

మెగాస్టార్ మైటీకంబ్యాక్ మూవీ ఖైదీనంబర్150 టాలీవుడ్ చరిత్రలో ఓ రేర్ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఆడియో వేడుకల్లో స్పెషల్ ఈవెంట్స్ లో పెట్టిన నిభందనలను అమలు చేశాకా ఎక్కువ మంది అటెండ్ అయిన ఈవెంట్ గా ఖైదీనంబర్150 న్యూ రికార్డును సొంతం చేసుకుంది.

టాలీవుడ్ చరిత్రలో ఎన్టీఆర్ ఆంధ్రావాలా తర్వాత ఎక్కువమంది అటెండ్ అయిన ఆడియో వేడుక కూడా ఇదే…2 లక్షల మంది వస్తారు అనుకున్న నిర్వాహకులకు షాక్ ఇస్తూ ఏకంగా 5 లక్షలమంది దాకా ఈ వేడుకకి తరలి వచ్చారట.

ఇది ఈ మధ్యకాలంలో ఆల్ టైం హిస్టారికల్ అని అంటున్నారు. ఇంతమందిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎంతో కష్టపడ్డారట. మెగాస్టార్ ఫాలోయింగ్ గురించి సరిగ్గా తెలియని ఈ జనరేషన్ కుర్రాళ్ళు మెగాస్టార్ మైటీ క్రేజ్ ని చూసి అవాక్కు అవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఇక సినిమా కూడా ఇదే రేంజ్ లో హిట్ అయితే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY