ఖైదీనంబర్150…బాక్స్ ఆఫీస్ “ఓపెనింగ్”….95%తో మామూలు బీటింగ్ కాదు ఇది

0
936

ది వైట్ ఈజ్ ఓవర్…మెగాస్టార్ మెగా కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్150 ఎట్టకేలకు ప్రేక్షకులముందుకు ఇవాళ వచ్చేసింది….అడ్వాన్స్ బుకింగ్స్ వీకెండ్ వరకు ఉండటంతో తొలిరోజు అన్ని చోట్లా ప్యాకుడ్ హౌస్ తో కుమ్మేసింది ఖైదీనంబర్150.

తొలిరోజు ఆల్ టైం హిస్టారికల్ లెవల్ లో 95% ఆక్యుపెన్సీని సొంతం చేసుకోబోతుంది సినిమా..టాలీవుడ్ చరిత్రలో బాహుబలి మాత్రమే 98% వరకు ఓపెనింగ్ డే క్రౌడ్ తో దద్దరిల్లిపోయింది…కాగా తర్వాత రిలీజ్ అయిన ఏ పెద్ద సినిమా కూడా ఆ మార్క్ ని టచ్ చేయలేదు.

కాగా తెలుగు వర్షన్ సుమారు 2800 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఖైదీనంబర్150 95% కి పైగా ఆక్యుపెన్సీ తెచ్చుకోవడం అందునా టికెట్ రేట్లు పెంపు ఉండటం సినిమాకు బిగ్గెస్ట్ బూస్ట్ ఇవ్వబోతుంది…కచ్చితంగా తొలిరోజు బాహుబలిని బీట్ చేసి నయా బెంచ్ మార్క్ సెట్ చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY