ఖైదీనంబర్150 ఫస్ట్ డే చూపు 50 కోట్లవైపు….BIGGER THAN BIGGEST

0
2348

మెగాస్టార్ ఈ రేంజ్ లో రెచ్చిపోతాడు అని ఊహించని వాళ్ళందరికీ ఇప్పుడు బిగ్ షాక్ తగలడం మాత్రం ఖాయం…తొలిరోజు ఖైదీనంబర్150 కలెక్షన్స్ టాలీవుడ్ చరిత్రలో ఓ నయా చరిత్రను సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి ని మించిపోయే రేంజ్ లో బుకింగ్స్ జరగడం…బాహుబలిని మించి టికెట్ రేటు ఖైదీనంబర్150 పెరగడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కచ్చితంగా 24 కోట్ల పైచిలుకు షేర్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక కర్ణాటకలో 3.5 కోట్లకు పైగా షేర్ కన్ఫాం అంటుండటంతో మిగిలిన చోట్ల మరో 2 కోట్ల మేర షేర్ పక్కా అంటుండటంతో తొలిరోజు కలెక్షన్స్ 30 కోట్ల షేర్ కి అటూఇటూగా ఇండియా షేర్ తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు. అంటే సుమారు 43 కోట్ల నెట్ వసూళ్లు 50 కోట్ల గ్రాస్ తొలిరోజు ఇండియాలో సాధించే తొలి సినిమా కాబోతుంది ఖైదీనంబర్150.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY