ఖైదీనంబర్150 ఫైనల్ కౌంట్…..2650 తో హిస్టారికల్ రికార్డ్

0
715

మెగాస్టార్ మెగా రీ ఎంట్రీ ఖైదీనంబర్150 రేపు థియేటర్స్ లో అత్యంత భారీగా రిలీజ్ కి సిద్ధం అవుతుంది…టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం హిస్టారికల్ లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఖైదీనంబర్150 ఓవరాల్ గా బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ రిలీజ్ ని సొంతం చేసుకుంది.

బాహుబలి మిగిలిన భాషల్లో కలిపి 3600 థియేటర్స్ దాకా ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించగా తెలుగు వర్షన్ సుమారు 2560 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. కాగా తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సుమారు 2600 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

ఇక లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ జనతాగ్యారేజ్ 2450 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. కాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనంబర్150 ఏకంగా 2650 థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించబోతుంది. ఇక ఓపెనింగ్ డే కలెక్షన్స్ కూడా ఆల్ టైం హిస్టారికల్ గా ఉండటం ఖాయం అని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY