ఖైదీనంబర్150 VS గౌతమీపుత్ర శాతకర్ణి ( ఓవర్సీస్ లోకేషన్స్ ఎన్ని?? )

0
1004

టాలీవుడ్ ఆల్ టైం మమ్మోత్ ఫైట్ ఈ సంక్రాంతికి జరగబోతుంది…ఇద్దరు లెజెండరీ హీరోల బిగ్గెస్ట్ మైల్ స్టోన్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క రోజు తేడాతో బరిలోకి దిగబోతున్నాయి. రెండు సినిమాలకు దేనికదే స్పెషాలిటీ ఉండటం ఈ సారి పోటి విశిష్టత అని చెప్పొచ్చు.

కాగా రెండు సినిమాలు ఇక్కడ ఏ రేంజ్ లో రిలీజ్ కాబోతున్నాయో ఓవర్సీస్ లోను అదే రేంజ్ లో కుమ్మేయబోతున్నాయి. కాగా మొత్తంమీద ఫైనల్ కౌంట్ కి వస్తే ఓవర్సీస్ లో తొలిరోజు ఖైదీనంబర్150 256 లోకేషన్స్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.

ఇక మరుసటి రోజున గౌతమీపుత్ర శాతకర్ణి ఖైదీ లోకేషన్స్ లో కొన్ని తీసుకుని టోటల్ గా 220 నుండి 230 లోకేషన్స్ లో రిలీజ్ కాబోతుందట…10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేయడం చిరుకి ప్లస్ అవుతుండగా క్రిష్ అండతో హిస్టారికల్ నేపధ్యంను చూస్ చేసుకోవడం బాలయ్యకి అడ్వాంటేజ్ కాబోతుంది….

LEAVE A REPLY