ఖైదీనంబర్150 కర్ణాటక-తమిళనాడు ఫస్ట్ డే ఓపెనింగ్స్….బిగ్గెస్ట్ షాకింగ్

0
2854

రెండు తెలుగు రాష్ట్రాలలో దిమ్మతిరిగే రేంజ్ లో ఓపెన్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీనంబర్150 పరాయి రాష్ట్రాలు కర్ణాటక-తమిళనాడులో కూడా ఇదే రేంజ్ లో ఓపెన్ అవ్వడం ట్రేడ్ వర్గాలకు బిగ్గెస్ట్ షాకింగ్ గా మారింది.

కర్ణాటకలో మెగా ఫ్యామిలీ హీరోల క్రేజ్ దృశ్యా ఆల్ టైం హ్యూమ౦గస్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది ఖైదీనంబర్150..కానీ కత్తిని రిపీట్స్ లో చూసిన తమిళ్ ఆడియన్స్ మెగాస్టార్ ఎలా చేసి ఉంటాడు అని థియేటర్స్ దగ్గర భారీగా క్యూలు కట్టారు.

కాగా మొత్తంమీద కర్ణాటకలో ఈజీగా 3.5 కోట్లకు పైగా షేర్ ఈ రోజు రావడం పక్కా అని అంటున్నారు. ఇక తమిళనాడులో 60 లక్షల నుండి 80 లక్షల మధ్యలో షేర్ వచ్చే చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. మెగాస్టార్ భీభత్సం టోటల్ ట్రేడ్ ని కూడా షాక్ గురి చేస్తుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY