ఖైదీనంబర్150 ప్రీమియర్స్ అప్ డేట్:- మెగా హ్యూమ౦గస్ ఓపెనింగ్

0
1051

టాలీవుడ్లో ఎంతోమంది సూపర్ డూపర్ స్టార్లు ఉండొచ్చు కానీ మెగాస్టార్ మాత్రం ఒక్కడే అని మరోసారి రుజువు అయ్యింది….ఓవర్సీస్ లో బాహుబలి లాంటి ఓపెనింగ్ ని తెచ్చుకునే సినిమా ఏది అవుతుంది అని ఎదురుచూస్తున్నవాళ్ళకి మెగాస్టార్ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇవ్వబోతున్నాడు.

స్పెషల్ ప్రీమియర్ షోలు ఓవర్సీస్ లో ఆల్ టైం మమ్మోత్ లెవల్ లో రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ చూస్తున్న ట్రేడ్ వర్గాలు కచ్చితంగా నాన్ బాహుబలి రికార్డు సృష్టించడం ఖాయం అంటున్నారు. బాహుబలి ప్రీమియర్స్ ద్వారా 1.4 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయగా తరువాత స్థానం సర్దార్ గబ్బర్ సింగ్ 0.65 మిలియన్ తో ఉంది.

కాగా ఇప్పుడు ఖైదీనంబర్150 దూకుడు చూస్తుంటే ప్రీమియర్స్ ద్వారానే కచ్చితంగా 0.8 నుండి 1 మిలియన్ కొట్టే చాన్స్ ఉందని అంటున్నారు..మరి అఫీషియల్ గా ఎంత కలెక్ట్ చేసిందో మరికొన్ని గంటల్లో అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY