ఖైదీనంబర్150 “రెగ్యులర్” మార్నింగ్ షో ‘టాక్’

0
1188

టాలీవుడ్ ఆల్ టైం మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఖైదీనంబర్150 బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం హిస్టారికల్ లెవల్ లో ఓపెన్ అయ్యింది…బహుశా ఇది బాహుబలి మమ్మోత్ రిలీజ్ తర్వాత ది బెస్ట్ అనిపించదగ్గ ఓపెనింగ్ అని చెప్పొచ్చు.

కాగా సినిమా స్పెషల్ షోల టాక్ ప్రతీ సినిమాల లాగే సూపర్ హిట్ గా రాగా ఆడియన్స్ అందరూ రెగ్యులర్ షోల టాక్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా కామన్ ఆడియాన్స్ లో ఎక్కువమంది కత్తిని చూసినా కూడా మెగాస్టార్ కోసం కచ్చితంగా ఖైదీనంబర్150 ని చూడటానికి సిద్ధం అయ్యారు.

కాగా వాళ్ళ టాక్ ప్రకారం సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ విత్ గుడ్ మెసేజ్ అని అంటున్నారు…హైలెట్స్ సినిమాలో చాలా ఉన్నా…మెగాస్టార్ ఇంటర్వెల్ ఫైట్ లో అలాగే కాయిన్ ఫైట్ లో అదరగొట్టాడని ఇక స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చిన చెర్రీ చితక్కొట్టాడని అంటున్నారు.

బ్యాగ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉందని చెబుతున్న వాళ్ళు మెగాస్టార్ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చే స్పీచ్ ఠాగూర్ ని మరిపించేవిధంగా ఉందని అంటున్నారు..ట్రేడ్ పండితులు మాత్రం ఈ టాక్ చాలు చరిత్ర సృష్టించడానికి అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY