ఖైదీనంబర్150 రిలీజ్ రోజున “గల్ఫ్ దేశాల్లో” కంపనీలు హాలిడే….పీక్స్ లో క్రేజ్

0
986

మెగాస్టారా…మజాకా…10 ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించబోతున్నా ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు…ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఈ క్రేజ్ ని వేరే హీరోలకు చూసి ఉంటారు కానీ మెగాస్టార్ వన్స్ ఎంటర్ అయ్యాకా అన్ని రికార్డులు ఆయన చుట్టూనే తిరగాలి.

ఖైదీనంబర్150 రిలీజ్ కానున్న నేపధ్యంలో ఓ కంపనీ ఏకంగా సెలవు ప్రకటించింది అఫీషియల్ గా…అదేదో ఇక్కడ కంపనీ హాలిడే ప్రకటిస్తే షాక్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ గల్ఫ్ కంట్రీలోని ఓమన్ ఓ కంపనీ సెలవు ఇవ్వడం ఇక్కడ విశేషం అని చెప్పొచ్చు.

డానికి గాను ఓ లెటర్ ని ప్రింట్ చేసి ఆన్ లైన్ లో పెట్టేశారు వారు. ఈ క్రేజ్ చూసిన వాళ్ళు మెగాస్టార్ క్రేజ్ గల్ఫ్ కంట్రీలలో ఈ రేంజ్ లో ఉండటం ఏంటని ఆశ్యర్యపోతున్నారు. ఇక లోకల్ గా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో ఈ సినిమా చూడాలి.

LEAVE A REPLY