ఖైదీనంబర్150 “ట్రైలర్” చూసి పవర్ స్టార్ “రెస్పాన్స్” ఏంటో తెలుసా???

0
1287

మెగా ఈవెంట్స్ కి దూరంగా ఉంటూ వస్తున్న పవర్ స్టార్ మెగా హీరోలతో ఎప్పుడు టచ్ లోనే ఉంటాడు…కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం ప్రతీ ఈవెంట్ లో పవన్ ఉండాలని కోరుకుంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

కాగా ఖైదీనంబర్150 ట్రైలర్ ని అందరికన్నా ముందు పవర్ స్టార్ కే చూపించాడట మెగాస్టార్. పవన్ ని కలిసి ఈవెంట్ కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళే సమయంలో ట్రైలర్ ని చూపించిన మెగాస్టార్ కి గట్టిగా హాగ్ చేసుకుని ట్రైలర్ అదిరిపోయింది అన్నయ అంటూ పవన్ ఆన౦దపడ్డాడట.

ఇలానే అన్నయ నేను నిన్ను చూడాలి అనుకున్నది అంటూ సుమారు 10 నిమిషాలు మాట్లాడుకున్నారట అన్నతమ్ములు…కాగా ఆడియో సక్సెస్ ఈవెంట్ కి పవన్ రాకున్నా సోషల్ మీడియాలో తన తరపున బెస్ట్ విషెస్ ని తెలియజేసుకున్నాడు పవన్. కాగా ఇప్పుడు సినిమా అత్యంత భారీగా 11 న రిలీజ్ కి సిద్ధం కానుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY