షాకింగ్….జనతాగ్యారేజ్ 20——ఖైదీనంబర్ 150 కి 25 ఫిక్స్

0
2536

లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ రికార్డులను వేటాడటానికి మెగాస్టార్ సిద్ధం అవుతున్నాడు..ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన ఖైదీనంబర్150 భారీ ఎత్తున 11 న రిలీజ్ కాబోతుంది.

కాగా సినిమాకి ఓవర్సీస్ లో భారీ రిలీజ్ దక్కబోతుంది…కమర్షియల్ మూవీస్ కి అక్కడ అనుకున్న రేంజ్ లో ఆదరణ ఉండడు అన్న విషయం తెలిసిందే..కొన్ని సినిమాలు మాత్రమే అక్కడ ఆశించిన ఫలితాల్ని పొందగలిగాయి. వాటిలో ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ కూడా ఒకటి..

జనతాగ్యారేజ్ మొత్తం రన్ లో 1.81 మిలియన్ కలెక్ట్ చేసింది…అదే సినిమా టికెట్ రేటు శ్రీమంతుడుకి పెట్టినట్లు 25$ పెట్టుంటే కలెక్షన్స్ మరింతగా పెరిగేవే కానీ అందరికీ అందుబాటులో ఉండటానికి ఎన్టీఆర్ 20$ కే ఒప్పుకున్నాడట.

కాగా ఇప్పుడు పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ఖైదీనంబర్150 కి ఏకంగా అక్కడ 25$ ఫ్లాట్ రేటు ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు…పండగ సమయంలో రిలీజ్ అవ్వడం ఓ బెనిఫిట్ అయితే 9 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి ఈ రేటు పెట్టారని అంటున్నారు…మరి అక్కడ ఖైదీనంబర్150 ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY