ఖైదీనంబర్150 స్పెషల్ షోలు…టాలీవుడ్ హిస్టరీలోనే ఓ నయా రికార్డు

0
1072

మెగాస్టార్ మైటీ కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్150 2017 లో రిలీజ్ కాబోతున్న తొలి మరియు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీస్ లో ఒకటి. అందుకే క్రేజ్ పీక్స్ లో ఉండటమే కాదు రికార్డుల దుమ్ము దులిపేస్తూ దూసుకుపోతుంది ఖైదీనంబర్150.

ఇప్పటివరకు స్పెషల్ షోల విషయంలో 2015 ఎపిక్ వండర్ బాహుబలి రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 460 కి పైగా స్పెషల్ షోలను సొంతం చేసుకుని నయా చరిత్ర సృష్టించింది…కాగా ఇప్పుడు ఖైదీనంబర్150 ఆ రికార్డును బ్రేక్ చేయడం తద్యం అంటున్నారు విశ్లేషకులు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైదీకి ఇప్పటికే సుమారు 400 స్పెషల్ షోలు కన్ఫాం అయ్యాయట…అందులో కేవలం హైదరాబాదులోనే 100 స్పెషల్ షోలు వేయబోతున్నట్లు సమాచారం…రిలీజ్ సమయానికి కచ్చితంగా లెక్కలు మరింత పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY