మగధీరుడి ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్

2
3139

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటే నేషనల్ మీడియా కూడా రామ్ చరణ్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది. ప్రస్తుత పరిస్థితులలో సినిమాలు రిలీజ్ చేయడానికే ఇష్టపడని స్టార్ హీరోలను దాటుకుని రిలీజ్ చేశాడు రామ్ చరణ్.

కష్టకాలంలో కూడా సినిమాను రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల షేర్ ని క్రాస్ చేసిన రామ్ చరణ్ ధృవ ఈ ఘనతని డీమానిటైజేషన్ లో సాధించిన తొలి ఇండియన్ సినిమాగా అలాగే డిసెంబర్ నెలల్లో 50 కోట్ల మార్క్ అందుకున్న తొలి తెలుగు సినిమాగా నిలిచింది.

దాంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ నేషనల్ వైడ్ గా ధృవ50cr హాష్ టాగ్ తో నేషనల్ వైడ్ గా దుమ్ము రేపారు..సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు కానీ అది కూడా జరిగితే రామ్ చరణ్ మాస్ పవర్ కి జోహార్ చెప్పొచ్చు అంటున్నారు ట్రేడ్ పండితులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

2 COMMENTS

LEAVE A REPLY