మరో రేర్ రికార్డ్ కొట్టిన ధృవ…టాలీవుడ్ మోస్ట్ లైకుడ్ జ్యూక్ బాక్స్ గా న్యూ రికార్డ్

0
437

bdgbghnrfధృవ రికార్డుల పర్వం కొనసాగుతూనే ఉంది….ఇప్పటికే ఫాస్టెస్ట్ 5 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ట్రైలర్ గా అలాగే 70 వేల లైక్స్ దక్కించుకున్న తొలి ట్రైలర్ గా రికార్డులు అందుకున్న ధృవ పేరిట మరో రేర్ రికార్డు వచ్చి పడింది.

టాలీవుడ్ హిస్టరీలో ఏ మూవీ జ్యూక్ బాక్స్ కూడా రానన్ని లైక్స్ ధృవ జ్యూక్ బాక్స్ కి వచ్చాయి…కేవలం 27 రోజుల్లోనే 17 వేల వరకు లైక్స్ ని దక్కించుకుంది ఇంతకుముందు ఈ రికార్డు ఉన్న శ్రీమంతుడుని బ్రేక్ చేసింది.

ఈ రికార్డుతో మోస్ట్ లైక్స్ వచ్చిన జ్యూక్ బాక్స్ ఆఫీస్ టాలీవుడ్ గా ధృవ రేర్ రికార్డును సొంతం చేసుకుంది. దాంతో సినిమాపై ఉన్న అంచనాలు కూడా అమాంతం పెరగగా ఇప్పుడు సాలిడ్ స్టార్ట్ కోసం ధృవ ఎదురుచూస్తుంది. ప్రస్తుతం ఉన్న హైప్ దృశ్యా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రావడం పక్కా అంటున్నారు విశ్లేషకులు.

LEAVE A REPLY