మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్….

0
3785

మెగా ఫ్యాన్స్ కి ఇది నిజంగానే పూనకాలు తెప్పించే న్యూస్ అని చెప్పొచ్చు…మెగా మైటీ 150 మూవీ ఖైదీనంబర్150 మూవీ సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది.

కాగా ఇప్పుడు మరో అదిరిపోయే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది…లేటెస్ట్ గా రిలీజ్ అయిన అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ లో ఓ బిట్ “తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు” అనే బీట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టెప్ వేయబోతున్నట్లు సమాచారం.

కాగా ఈ బిట్ ని ఆన్ లోకేషన్స్ లో చేయకుండా కేవలం మెగా బ్రదర్స్ ఇద్దరితో అతి తక్కువమంది నడుమ లీక్ అవ్వకుండా చేసినట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. సినిమా చూసేవారికి ఇదో స్వీట్ గిఫ్ట్ కాబోతుందని చెబుతున్నారు. దాంతో ఇది నిజంగానే ఫ్యాన్స్ కి పూనకాలు తెచ్చే న్యూస్ అని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY