మెగాఫ్యాన్స్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వివివినాయక్

0
2458

మెగా మైటీ మూవీ “ఖైదీనంబర్150” కోసం అశేష అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా అల్లుడుశీను, అఖిల్ సినిమాలతో రెండు వరుస ఫ్లాఫులను కెరీర్ లో తొలిసారి చవిచూసిన టాప్ డైరెక్టర్ వినాయక్ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు.

కాగా ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఉంటుందని అంతా అనుకున్నారు…మెగా హీరోలు రామ్ చరణ్-పవన్ కళ్యాణ్-అల్లుఅర్జున్ లు స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నట్లు వార్తలు కూడా శిఖారు చేశాయి గతకొంతకాలంగా…కానీ ఆ వార్తలకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు వినాయక్.

సినిమాలో ఒక్క రామ్ చరణ్ మాత్రమే ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడని…మిగత హీరోలు ఎవరు స్పెషల్ రోల్స్ చేయట్లేదని చెప్పాడు. దాంతో ఇందులో పవన్-అల్లుఅర్జున్ మిగిలిన మెగా హీరోలు కూడా కనిపిస్తారు అనుకున్న ఫ్యాన్స్ కి ఒకింత షాక్ కి గురి అయ్యారు. కానీ మెగాస్టార్ కంబ్యాక్ మూవీ మెగాస్టార్ కోసం చూడాలి అంటున్నారు విశ్లేషకులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY