మెగాఫ్యాన్స్ పవర్….కుదిపెశారు…కుమ్మెశారు

0
902

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉన్న ఫ్యాన్స్ ఎవరంటే కచ్చితంగా మెగా ఫ్యాన్స్ అనే చెప్పాలి. వరుసగా మెగా హీరోల సినిమాల విశేషాలు…ఫస్ట్ లుక్స్…..సాంగ్ వీడియోలు ఇలా ప్రతీ రోజు వాళ్ళకి పండగలా మారిపోయింది.

ఇక ట్విట్టర్ లో అయినా వాళ్ళ భీభత్సం మాములుగా లేదని చెప్పొచ్చు…కాటమరాయుడు న్యూ లుక్స్ తో గూస్ బంప్స్ వస్తుంటే మెగాస్టార్ మైటీ లుక్స్ తో మరింత జోరు పెంచుతుంటే చరణ్ ధృవ ఇంకా ఆగకుండా సాగుతుంటే వాళ్ళ జోరు మరింత పెరిగిపోతుంది.

ట్విట్టర్ లో కాటమరాయుడు ఫస్ట్ లుక్ వరల్డ్ వైడ్ గా 95 వేల ట్వీట్స్ తో రచ్చ రచ్చ చేశారు ఫ్యాన్స్…పవన్ న్యూ లుక్ కి ఫిదా అవ్వని వాళ్ళు లేరు…ఇక టీసర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి కచ్చితంగా ఈ జోరు మరింత పెరగటం ఖాయం అంటున్నారు.

LEAVE A REPLY