బాహుబలి-సర్దార్ రికార్డులను బ్రేక్ చేసిన మెగాస్టార్

0
3167

ntsb-ts-btmటాలీవుడ్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమాలుగా బాహుబలి-సర్దార్ గబ్బర్ సింగ్ లకు ఆల్ టైం రికార్డు ఉంది…కానీ ఇప్పుడు మెగాస్టార్ మైటీ 150 సినిమా అంతకుమించిన బిజినెస్ తో టోటల్ టాలీవుడ్ ని షాక్ కి గురి చేస్తుంది.

దాదాపు 8 ఏళ్ల తరువాత కంబ్యాక్ చేస్తున్న ఈ సినిమా వైజాగ్ ఏరియాలో ఆల్ టైం హిస్టారికల్ రికార్డును దక్కించుకుంది. అక్కడ బాహుబలి 7.4 కోట్లు, సర్దార్ గబ్బర్ సింగ్ కి 7.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దక్కగా ఇప్పుడు మెగాస్టార్ అ రెండు రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు.

మెగాస్టార్ చిరంజీవి మైటీ 150 ఖైది నంబర్ 150 కి అక్కడ 7.8 కోట్ల అవుట్ రేట్ దక్కినట్లు సమాచారం అందుతుంది. ఇంతకుముందు సీడెడ్ ఏరియాలోనూ 12 కోట్ల వరకు బిజినెస్ చేసిందని టాక్ వచ్చింది. కానీ ఈ రెండు విషయాలపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

LEAVE A REPLY