మెగాస్టార్ చిరంజీవి “ఖైదీనంబర్150” టీసర్ రివ్యూ….కామన్ ఆడియన్స్ టాక్

4
1218

ది వెయిట్ ఈజ్ ఓవర్….టాలీవుడ్ శహన్ షా…..20 ఇయర్స్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసిన మెగాస్టార్ చిరంజీవి దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా “ఖైదినంబర్150” ఫస్ట్ టీసర్ ప్రేక్షకులముందుకు వచ్చేసింది.

తమిళ్ బ్లాక్ బస్టర్ కత్తికి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీసర్ కి ఆడియన్స్ నుండి అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు…బహుశా ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి లేనంత కమర్షియల్ యాంగిల్ ఈ సినిమాలో ఉండటం…8 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా అవ్వడంతో ఆ ఇంపాక్ట్ చూస్తున్నవాళ్ళకి “గూస్ బంప్స్” తెప్పించాయి.

సంక్రాంతికి థియేటర్ లో దిగబోతున్న మెగాస్టార్ ఈసారి ఓ రేంజ్ లో కుమ్మేయడం ఖాయమని ఆడియన్స్ అనుకుంటున్నారు. మెగాస్టార్ లుక్ చూస్తె చూడాలనివుంది కాలం నాటి లుక్ లా ఉందని మెచ్చుకుంటున్నారు…ఇదంతా కామన్ ఆడియన్స్ టాక్ అయితే…..

ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం సంక్రాంతి పండగకి పక్కా విందు భోజనం లాంటి సినిమా అవుతుందని చెబుతున్నారు. వినాయక్ ఇద్దరు కొత్త హీరోలను లాంచ్ చేసే విషయంలో తప్ప ఇప్పటివరకు స్టార్స్ హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ కాలేదు కాబట్టి ఇది కచ్చితంగా మినిమమ్ 75 కోట్ల సినిమా అవుతుందని అంటున్నారు…ఇక టీసర్ కి మేము ఇచ్చే రేటింగ్…..3.5/5 మీరు చూసి కింద మీ రేటింగ్ ఇచ్చేయండి…

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

4 COMMENTS

LEAVE A REPLY