మెగాస్టార్ భీభత్సం….220 లో 175 ఫిక్స్….ఇక విద్వంసమే

0
1763

మెగాస్టార్ చిరంజీవి….కంబ్యాక్ మూవీ అంటే ఎలాంటి హైప్ ఉండాలో అలంటి హైప్ నడుమే ఖైదీనంబర్ 150 విద్వంసం సృష్టిస్తూ దూసుకుపోతుంది…ఏ ఏరియాని వదలకుండా రికార్డుల దుమ్ము దుమారం చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమాకి పక్క రాష్ట్రం కర్ణాటకలోనూ విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.

కాగా అక్కడ తొలిరోజు రికార్డు స్థాయిలో 220 థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఖైదీకి మరింత అడ్వాంటేజ్ ఏంటంటే సంక్రాంతి టైంలో అక్కడ కూడా టికెట్ రేట్లు పెంచుకునే వెసలుబాటు ఉండటంతో 175/- ఫ్లాట్ రేటుని ఫిక్స్ చేశారట.

అయినా కూడా లెక్కచేయరని కచ్చితంగా తొలిరోజు హిస్టారికల్ వసూళ్లు ఖాయమని అంటున్నారు, కంబ్యాక్ మూవీతో ఈ రేంజ్ భీభత్సం సృష్టించడం అంటే మామూలు విషయం కాదు…కానీ మెగాస్టార్ రేంజ్ కి ఈ విద్వంసం మామూలే అంటున్నారు..మరి తొలిరోజు అక్కడ వసూళ్లు ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY