నిఖిల్ కూడా చరణ్ ని బీట్ చేశాడుగా….రేర్ రికార్డ్

0
976

nikhil-charasnsn-tఇప్పుడున్న స్టార్ టు మీడియం హీరోల్లో రామ్ చరణ్ కి ఉన్న రేర్ రికార్డులు అలాగే రామ్ చరణ్ పేరిట ఉన్న పూర్ రికార్డ్ మరే హీరోకి కూడా లేదని చెప్పొచ్చు. ఎక్కువ 40 కోట్ల సినిమాలు ఉన్న హీరోగా రామ్ చరణ్ కి రేర్ రికార్డు ఉండగా ఓవర్సీస్ లో ఒక్క మిలియన్ మార్క్ కూడా లేని బ్యాడ్ రికార్డ్ కూడా ఉంది.

కాగా ఓవర్సీస్ లో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాసర్ గా గోవిందుడు అందరివాడేలే 0.6 మిలియన్ తో టాప్ ప్లేస్ లో ఉంది, ఈ రికార్డును ఇప్పటికే ఎన్నో చిన్న సినిమాలు బీట్ చేశాయి. ఇప్పుడు లేటెస్ట్ గా నిఖిల్ నటించిన “ఎక్కడికిపోతావు చిన్నవాడా” కూడా బ్రేక్ చేసింది.

ఇప్పటికే 0.59 మార్క్ ని క్రాస్ అయిన ఈ సినిమా ఇవాళ గోవిందుడు అందరివాడేలేని క్రాస్ చేయడం ఖాయం అయ్యింది. టోటల్ రన్ లో 1 మిలియన్ ని టచ్ చేసిన ఆశ్యర్య పడాల్సిన అవసరం లేదని అంటుండటంతో చరణ్ ఓవర్సీస్ లిస్టులో ఎంత వెనకపడ్డాడో మరోసారి రుజువు అయినట్లింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY