ఎన్టీఆర్ ఫస్ట్ 1 మిలియన్ మూవీ రికార్డును బ్రేక్ చేసిన మగధీరుడు

0
988

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేట్ అయినా లేటెస్ట్ గా రికార్డుల దుమ్ము రేపుతున్నాడు. తన కెరీర్ లో తొలిసారిగా ఓవర్సీస్ మార్కెట్ లో పంజా విసిరిన రామ్ చరణ్ అక్కడ తొలిసారి 1 మిలియన్ మార్క్ ని దాటి సత్తా చాటుకున్నాడు.

కాగా ఈ క్రమంలో అక్కడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ 1 మిలియన్ మూవీ అయిన బాద్ షా(1.24 మిలియన్) రికార్డును బ్రేక్ చేసి ప్రస్తుతం 1.27 మిలియన్స్ తో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ బాద్ షా 2013లో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ని దక్కించుకుంది దూకుడు తర్వాత.

కాగా ఇప్పుడు ధృవ మెల్లగా ఆల్ టైం టాప్ 10 ఓవర్సీస్ గ్రాసర్స్ లో ఎంటర్ అయ్యింది. కెరీర్ లో 10 వ సినిమాతో ఓవర్సీస్ లో సత్తా చాటిన రామ్ చరణ్ ఇక మీదట కూడా పక్కా కమర్షియల్ మూవీస్ కన్నా కంటెంట్ ఉన్న సినిమాలకే తన మొదటి ప్రిఫరెన్స్ అంటున్నాడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY