ఎన్టీఆర్ 330 మెగాస్టార్ కి అందని ద్రాక్షే అయిందిగా

0
3232

మెగాస్టార్ మెగా జోరుతో ఖైదీనంబర్150 ప్రేక్షకుల్లో జోచ్చుకుపోయేలా చేశాడు…ఇక్కడ ఆడియన్స్ నే కాదు పరాయి రాష్ట్రాల్లోనూ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సారి సంక్రాంతి ఫెస్టివల్ వలన టికెట్ రేట్లని కూడా పెంచుకునే చాన్స్ ఉండటం మెగాస్టార్ కి తెగ కలిసివస్తుంది అని చెప్పొచ్చు.

ఇన్ని ఉన్నా పక్క రాష్ట్రం కర్ణాటకలో ఖైదీనంబర్150 కి దక్కుతున్న థియేటర్స్ సంఖ్య 220…ఇది రికార్డు అని చెబుతున్నారు కానీ లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అయిన జనతాగ్యారేజ్ అక్కడ 310 నుండి 330 థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందట.

ఇంత క్రేజీ మూవీకి తొలిరోజు మరిన్ని థియేటర్స్ యాడ్ చేయోచ్చు కానీ మరుసటి రోజే బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి ఉండటంతో ఆ సినిమా కోసం థియేటర్స్ కేటాయించడంతో మెగాస్టార్ కి ఎన్టీఆర్ సినిమా రికార్డు బ్రేక్ చేసే అవకాశం దక్కలేదు అంటున్నారు. కానీ టికెట్ రేటు పెంచడంతో అక్కడ కలెక్షన్స్ ఓ రేంజ్ లోరావొచ్చు అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY