అనుకున్నట్లే జరిగింది…యంగ్ టైగర్ టాప్ ప్లేస్ కొట్టేశాడు

3
23301

btr gti tios tgams2016 ఇప్పటివరకు విడుదల అయిన సినిమాల్లో 5 స్ట్రైట్  సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేయగా వాటిలో మొదటగా ఈ మార్క్ ని అందుకున్న సినిమా ఎన్టీఆర్ నటించిన నాన్నకుప్రేమతో. సంక్రాంతికి భారీ పోటిలో రిలీజ్ అయిన ఈ సినిమా అందరి మనసును గెలుచుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపింది.

కాగా ఇప్పటివరకు విడుదల అయిన సినిమాల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏ హిరోది అని మేము రీసెంట్ పోస్ట్ పోన్ చేసిన ఓ ఆర్టికల్ లో ఎక్కువ ఓట్లు ఎన్టీఆర్ కే పడ్డాయి. కాగా ఇప్పుడు ఓ లీడింగ్ ఇండియన్ న్యూస్ చానెల్ తెలుగు సినిమాల్లో ఈ ఇయర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏదని ఓ ఆన్ లైన్ సర్వే నిర్వహించింది.

అందులో నాగార్జున ఊపిరి సినిమాకి ఎన్టీఆర్ కి టఫ్ ఫైట్ ఇచ్చినా చివరికి అందరి ఓటు ఎన్టీఆర్ నాన్నకుప్రేమతోలో ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కు ఫ్లాట్ అయ్యి టాప్ ప్లేస్ ని కట్టబెట్టారు. నాన్నకుప్రేమతోలో ఎన్టీఆర్ నటనకి ఎలాంటి వంక పెట్టే విధంగా లేదని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారట.

ఊపిరి లో నాగార్జున వీల్ చెయిర్ కే పరిమితం అయ్యి ఎంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినా ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో లాంటి సెన్సిబుల్ సినిమాను తన బుజాన నడిపించి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడని అందుకే ఎన్టీఆర్ 2016 ఇప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాల్లో బెస్ట్ యాక్టర్ అని తేల్చేశారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

3 COMMENTS

LEAVE A REPLY