వాయిస్ ఓవర్ చెప్పేందుకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తే ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా???

2
14774

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకపక్క హీరోగా చేస్తూనే సింగర్ గాను వేరే హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి సిద్ధపడటం నిజంగానే గ్రేట్ అని చెప్పొచ్చు. అప్పట్లో కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు మరో సినిమాకు కూడా ఇవ్వబోతున్నాడు.

భాల్లలదేవుడు రాణా సరికొత్త సినిమా ఘాజి సినిమా హిందీతో పాటు తెలుగులోనూ తెరకెక్కుతుంది. కాగా హిందీ వర్షన్ కి బిగ్ బీ వాయిస్ ఓవర్ ఇస్తుండగా తెలుగు వర్షన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇవ్వబోతున్నాడు.

కాగా ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్న ఎన్టీఆర్ కి రెమ్యునరేషన్ గా ఎంత ఇవ్వాలని ప్రొడ్యూసర్ అడగ్గా రాణాతో తనకున్న ఫ్రెండ్ షిప్ దృశ్యా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను కానీ డబ్బులు ఆశించి కాదని సున్నితంగా తిరస్కరించాడట ఎన్టీఆర్…దాంతో ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ కి స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నారు..

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

2 COMMENTS

  1. Khaidi no.150 and gpsk total distribution rights enta and hit avvalante enta and blockbuster avvalante enta collect cheyali

LEAVE A REPLY