ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ 2400 అయితే ఖైదీనంబర్150……..???

0
1765

టాలీవుడ్ లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జనతాగ్యారేజ్ భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది…కాగా తర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమా ధృవ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయినా ఆశించిన స్థాయిలో రచ్చ చేయలేకపోయింది.

కాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మైటీ కంబ్యాక్ మూవీ అయిన ఖైదీనంబర్150ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు…సంక్రాంతి బరిలో ముందుగా భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మొత్తంగా జనతాగ్యారేజ్ టోటల్ రిలీజ్ థియేటర్స్ ని బీట్ చేయబోతుంది.

జనతాగ్యారేజ్ మొత్తంగా ఇండియా వైడ్ గా సుమారు 2400 థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా మెగాస్టార్ ఖైదీనంబర్150 ఏకంగా 2800 థియేటర్స్ దాకా రిలీజ్ కాబోతుందట…అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 1500 కి పైగా థియేటర్స్ కర్ణాటక…నార్త్, తమిళ్ కలుపుకుని 2800 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందట. పైగా టికెట్ రేట్లు పెంచడంతో కలెక్షన్స్ తొలిరోజు దుమ్ము లేచేవిధంగా ఉండటం ఖాయం అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY